Dr YSR Aarogyasri Healthcare Trust: ఏపీ, శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్యమిత్ర పోస్టులు.. నెలకు రూ.15,000 వేతనం
Sakshi Education
శ్రీకాకుళం జిల్లా కోఆర్డినేటర్, డాక్టర్ వైఎస్సాఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్.. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్యమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మా-డీ, బీఎస్సీ ఎంఎల్‌టీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును వైద్య-ఆరోగ్య అధికారి కార్యాలయం,శ్రీకాకుళంలో అందజేయాలి.
దరఖాస్తులకు చివరితేది: 17.11.2022
వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in/
చదవండి: AP Govt Jobs: కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 17,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |