Andhra Pradesh Govt Jobs: గుంటూరు జిల్లా డీపీఎంయూలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే
గుంటూరు జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్‌లో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గుంటూరు జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: జనరల్ ఫిజీషియన్–02, కార్డియాలజిస్ట్–01, సైకియాట్రిస్ట్‌లు –02, మెడికల్ ఆఫీసర్లు–07, సైకాలజిస్ట్–01, ఆడియోమెట్రీషియన్–01.
అర్హత: 10+2, ఎంబీబీఎస్, ఎండీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 1.7.2022 నాటికి 42 ఏళ్లు మించకూడదు
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేది: 03.08.2022
వెబ్‌సైట్: https://guntur.ap.gov.in/
చదవండి: Andhra Pradesh Govt Jobs: ఏపీలో 823 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 03,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |