Skip to main content

Andhra Pradesh Govt Jobs: ఏపీలో 823 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Civil Assistant Surgeon Posts in AP

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్‌ కార్యాలయం..రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏపీవీవీపీ ఆసుపత్రులు, డీఎంఈ విభాగాల్లో పనిచేయడానికి సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 823
పోస్టుల వివరాలు: ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్‌లో–635, ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో–188.
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.61,960 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. దీనికి ఇంటర్వ్యూలు లేవు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా .

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.08.2022

వెబ్‌సైట్‌: http://hmfw.ap.gov.in/

చ‌ద‌వండి: NIMHANS Recruitment 2022: నిమ్‌హాన్స్, బెంగళూరులో డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.66,000 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 06,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories