Skip to main content

DMHO Recruitment 2022: వైఎస్సార్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 79 పారా మెడికల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

DMHO YSR Recruitment

వైఎస్సార్‌ జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద/ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పారా మెడికల్, ఇతర పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 79
పోస్టుల వివరాలు: బయో మెడికల్‌ ఇంజనీర్‌01, డైటీషియన్‌01, ఫిజియోథెరపిస్ట్‌01, రేడియోగ్రాఫర్‌02, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌216, ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌213, ఈసీజీ టెక్నీషియన్‌02, డెంటల్‌ టెక్నీషియన్‌01, ఎలక్ట్రీషియన్‌01, ల్యాబ్‌ అటెండెంట్‌06, జనరల్‌ డ్యూటీ అటెండెంట్లు22, ప్లంబర్‌04, ఫీమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ07, శానిటరీ వర్కర్‌ కమ్‌ వాచ్‌మెన్‌02.
అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, కడప, వైఎస్సార్‌ జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.08.2022

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in/

చ‌ద‌వండి: Paramedical Jobs: డీఎంహెచ్‌వో పశ్చిమ గోదావరి జిల్లాలో 237 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date August 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories