Paramedical Jobs: డీఎంహెచ్‌వో పశ్చిమ గోదావరి జిల్లాలో 237 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
పశ్చిమ గోదావరి జిల్లా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్), ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 237 పారా మెడికల్ పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 237
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ గ్రేడ్2, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ వర్కర్ కమ్ వాచ్‌మెన్13, అనెస్తీషియా టెక్నీషియన్10, ఆడియో విజువల్ టెక్నీషియన్01, బయో మెడికల్ టెక్నీషియన్03, ఆఫీస్ సబార్డినేట్, ఫిజియోథెరపిస్ట్01 తదితరాలు.
అర్హత: పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చే సుకోవాలి. దరఖాస్తును ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం, ఏలూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.08.2022
వెబ్‌సైట్: https://westgodavari.ap.gov.in/
చదవండి: Paramedical Jobs: ప్రభుత్వాసుపత్రుల్లో 459 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 20,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |