DMHO Recruitment 2022: విజయనగరం జిల్లాలో 194 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
విజయనగరం జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద /ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పారా మెడికల్, ఇతర పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 194
పోస్టుల వివరాలు: అనెస్తీషియా టెక్నీషియన్10, ఆడియో విజువల్ టెక్నీషియన్01, ఆడియోమెట్రీ టెక్నీషియన్/ఆడియోమెట్రీషియన్02, బయో మెడికల్ టెక్నీషియన్03, డెంటల్ టెక్నీషియన్01, ఈసీజీ టెక్నీషియన్02 తదితరాలు.
అర్హత: ఖాళీలను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, విజయనగరం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.08.2022
వెబ్‌సైట్: https://vizianagaram.ap.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 20,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |