DMHO Recruitment 2022: శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 144 పారా మెడికల్ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
శ్రీకాకుళం జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద /ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పారా మెడికల్, ఇతర పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 144
పోస్టుల వివరాలు: అనెస్తీషియా టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, బయో మెడికల్ టెక్నీషియన్, కౌన్సిలర్/ఎంఎస్‌డబ్ల్యూ, డెంటల్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్ తదితరాలు.
అర్హత: పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం,రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో
కార్యాలయం, శ్రీకాకుళం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.08.2022
వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in/
చదవండి: Paramedical Jobs: ప్రభుత్వాసుపత్రుల్లో 459 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 20,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |