DMHO Recruitment: డీఎంహెచ్‌వో, శ్రీకాకుళంలో టెక్నీషియన్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది ఇదే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ (డీఎంహెచ్‌వో).. టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: ఓటీ టెక్నీషియన్–03, డెంటల్ హైజినిస్ట్/డెంటల్ టెక్నీషియన్–08.
ఓటీ టెక్నీషియన్:
అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
డెంటల్ హైజినిస్ట్/డెంటల్ టెక్నీషియన్:
అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి డెంటల్ హైజినిస్ట్/డెంటల్ టెక్నీషియన్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ డెంటల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 13.01.2022
వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | January 13,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |