DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వో, శ్రీకాకుళంలో 64 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 64
పోస్టుల వివరాలు: అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ–08, జీరియాట్రిక్–08, ఈఎన్‌టీ–06, పీడియాట్రిక్స్–08, స్కిన్–08, ఆర్ధోపెడిక్స్–04, చెస్ట్–08, ఎన్‌సీడీ–07, జనరల్‌సర్జరీ–07.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ(ఎంఎస్/ఎండీ) ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
జీతం: నెలకి రూ.1,10,000+17,500(రవాణా భత్యం) చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేది: 16.02.2022
వేదిక: డీఎంహెచ్‌వో కార్యాలయం, శ్రీకాకుళం, ఏపీ
వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | February 16,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |