Skip to main content

DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వో, సంగారెడ్డిలో 103 ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

DMHO Sangareddy recruitment

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాల్లో పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 103
పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌–100, సపోర్టింగ్‌ స్టాఫ్‌–03.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్, సంగారెడ్డి, తెలంగాణ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 28.02.2022

వెబ్‌సైట్‌: https://sangareddy.telangana.gov.in/
​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

Qualification GRADUATE
Last Date February 28,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories