DMHO Recruitment 2023: ప్రకాశం జిల్లా డీఎంహెచ్‌వోలో 34 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ప్రకాశం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒంగోలులోని ప్రభుత్వాసుపత్రుల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 34
పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్సులు–26, ఫిజియోథెరపిస్ట్–1, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్–7.
అర్హత: జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్), బీపీటీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు స్టాఫ్ నర్సులకు రూ.27,675, ఫిజియోథెరపిస్ట్‌కు రూ.36,935, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్‌కు రూ.23,494.
చదవండి: Andhra Pradesh Jobs: 434 స్టాఫ్ నర్సు పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం,ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.09.2023.
వెబ్‌సైట్: https://prakasam.ap.gov.in/
Qualification | GRADUATE |
Last Date | September 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |