Andhra Pradesh Jobs: 434 స్టాఫ్ నర్సు పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొత్తగా ప్రారంభించిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో.. ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి కోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 434
జోన్‌ల వారీగా ఖాళీలు: జోన్1–86, జోన్2–220, జోన్3–34, జోన్4–94.
అర్హత: జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత జోన్‌లోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయంలో అందజేయాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.10.2023
వెబ్‌సైట్: https://cfw.ap.nic.in/
చదవండి: AP SI of Police Final Exam 2023: ఎగ్జామ్ ప్యాటర్న్,సిలబస్ ఇదే... బిట్ బ్యాంక్ కోసం ఇక్కడ చూడండి!
Qualification | GRADUATE |
Last Date | October 05,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |