DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వోలో 85 పారామెడికల్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డీఎంహెచ్‌వోకి చెందిన ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారా మెడికల్ పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 85
పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్, ఆడియో విజువల్ టెక్నీషియన్, డెంటల్ హైజీనిస్ట్, ఎలక్ట్రీషియన్ తదితరాలు.
అర్హత: పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య,
ఆరోగ్య అధికారి కార్యాలయం, నెల్లూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.08.2022
వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in/
చదవండి: APVVP Recruitment 2022: ప్రభుత్వాసుపత్రుల్లో 171 పారా మెడికల్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 20,2022 |
Experience | 2 year |
For more details, | Click here |