DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వో, కడపలో 52 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు.. నెలకు రూ.1.10 లక్షల వరకు వేతనం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిక కార్యాలయం(డీఎంహెచ్‌వో).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 52
పోస్టుల వివరాలు: అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ–05, జీరియాట్రిక్–06, ఈఎన్‌టీ–06, పీడియాట్రిక్స్–05, స్కిన్–06, ఆర్థోపెడిక్స్–05, చెస్ట్–07, ఎన్‌సీడీ–08, జనరల్ సర్జరీ–04.
అర్హత: ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ)ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.1,10,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ ఇంటర్వ్యూ తేది: 2022 మార్చి 26 నుంచి 31 వరకు
వేదిక: డీఎంహెచ్‌వో, వైఎస్సార్ కడప జిల్లా, ఏపీ.
వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 31,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |