Paramedical Jobs: డీఎంహెచ్‌వోలో 162 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
చిత్తూరు జిల్లా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీహెచ్), ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పారా మెడికల్ పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులు కోరుతోంది
మొత్తం పోస్టుల సంఖ్య: 162
పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్, ఫార్మాసిస్ట్ గ్రేడ్2, ల్యాబ్ అటెండెంట్, అనెస్తీషియా టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, న్యూక్లియర్ ఫిజిసిస్ట్, ప్లంబర్, శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, చిత్తూరు జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.08.2022
తాత్కాలిక మెరిట్ లిస్ట్: 26.08.2022
ఫైనల్ మెరిట్ లిస్ట్: 29.08.2022
కౌన్సిలింగ్ తేది: 30.08.2022
వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in/
చదవండి: Paramedical Jobs: ప్రభుత్వాసుపత్రుల్లో 459 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 20,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |