DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వో, చిత్తూరులో 110 మెడికల్ పోస్టులు.. దరఖాస్తులకు ఈరోజే చివరి తేదీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 110
పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లు, పీడియాట్రీషియన్లు, థియేటర్ అసిస్టెంట్‌లు, కార్డియాలజిస్ట్, డెంటల్ సర్జన్, మల్టీ రిహేబిలిటేషన్‌వర్కర్, ఓబీజీ స్పెషలిస్ట్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు ఏపీ మెడికల్, పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 42ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, చిత్తూరు, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 23.02.2022
వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | February 23,2022 |
Experience | 1 year |
For more details, | Click here |