Skip to main content

Andhra Pradesh Govt Jobs: డీఎంఈలో 59 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. నెలకు రూ.92,000 వేతనం

DME AP Recruitment 2022 for 59 Assistant Professor Posts

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ).. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 59
స్పెషలైజేషన్లు: జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్, అనెస్తీషియా, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌ /ఎండీఎస్‌/డీఎం/ఎంసీహెచ్‌/డీఎన్‌బీ)ఉత్తీర్ణులవ్వాలి. క్లినికల్‌ స్పెషలైజేషన్లకి సీనియర్‌ రెసిడెన్సీ తప్పకుండా చేసి ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి. 
వేతనం: నెలకు రూ.92,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 13.07.2022

వెబ్‌సైట్‌: https://dme.ap.nic.in

చ‌ద‌వండి: AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టులో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date July 13,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories