Skip to main content

AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టులో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే

AP High Court Recruitment 2022

అమరావతి(గుంటూరు)లోని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌.. కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: ఆర్ట్స్‌/సైన్స్‌/కామర్స్‌/లా సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. టైపింగ్‌ స్పీడ్, కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌హ్యాండ్‌ ఇంగ్లిష్‌(నిమిషానికి 180 పదాలు, నిమిషానికి 150 పదాలు), ఓరల్‌ ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్‌
(అడ్మినిస్ట్రేషన్‌), హైకోర్ట్‌ ఆఫ్‌ ఏపీ, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా–522237 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 25.07.2022

వెబ్‌సైట్‌: http://hc.ap.nic.in/

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పారా మెడికల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories