Skip to main content

LAB Technician Jobs: విజయనగరం జిల్లా టీబీ కంట్రోల్‌ సొసైటీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నియంత్రణ కార్యాలయం.. ఎన్‌టీఈపీ ప్రోగ్రామ్‌లో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
District TB Control Society recruitment For LAB Technician Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌-01, సీనియర్‌ టీబీ ల్యాబ్‌ సూపర్‌వైజర్‌-02, ల్యాబ్‌ టెక్నీషియన్‌-04.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, డీఎంఎల్‌టీ, సర్టిఫికేట్‌ కోర్సు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.
వేతనం: నెలకు ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు రూ.19,019, మిగిలిన పోస్టులకు రూ.33,975 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా క్షయ నియంత్రణ అ«ధికారి కార్యాలయం, విజయనగరం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 17.11.2022

వెబ్‌సైట్‌: https://vizianagaram.ap.gov.in/

చ‌ద‌వండి: AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టు, అమరావతిలో సివిల్‌ జడ్జి పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date November 17,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories