Skip to main content

AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టు, అమరావతిలో సివిల్‌ జడ్జి పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. ఏపీ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీస్‌లో సివిల్‌ జడ్జి(జూనియర్‌ డివిజన్‌) పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
AP High Court Recruitment 2022 For Civil Judge Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 31
పోస్టుల వివరాలు: సివిల్‌ జడ్జి(జూనియర్‌ డివిజన్‌)-31
అర్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.11.2022 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), రాతపరీక్ష, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

స్క్రీనింగ్‌ టెస్ట్‌ పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 17.11.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.12.2022
స్క్రీనింగ్‌ పరీక్ష తేది(కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష): 07.01.2023
రాతపరీక్ష తేది(ఆఫ్‌లైన్‌): 05.03.2023, 06.03.2023.
మౌఖిక పరీక్ష ప్రారంభతేది: 10.04.2023.

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/

చ‌ద‌వండి: APPSC Recruitment 2022: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 08,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories