AP Government Jobs: ఏపీలో 40 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకుల కార్యాలయం.. రెగ్యులర్ ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.05.2022
వెబ్‌సైట్: http://hmfw.ap.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 20,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |