Skip to main content

Telangana Jobs: మంచిర్యాల జిల్లాలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

మంచిర్యాలలోని సూపరింటెండెంట్‌ కార్యాలయం, డిస్ట్రిక్ట్‌ హెడ్‌ క్వార్టర్స్‌ హాస్పిటల్‌ మంచిర్యాల జిల్లాలోని టీవీవీపీ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Civil Assistant Surgeon Posts in Mancherial District

మొత్తం పోస్టుల సంఖ్య: 10
స్పెషాలిటీ: జనరల్‌ మెడిసిన్, గైనకాలజీ, పల్మనరీ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, పాథాలజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా, బీఎస్సీ, ఎంబీబీఎస్, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్‌ కార్యాలయం, డిస్ట్రిక్ట్‌ హెడ్‌ క్వార్టర్స్‌ హాస్పిటల్, మంచిర్యాల చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 08.09.2023.

వెబ్‌సైట్‌: https://mancherial.telangana.gov.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ భటిండాలో 35 పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date September 08,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories