Skip to main content

CTUAP Recruitment 2022: సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ, ఏపీలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

central tribal university ap recruitment 2022 for 12 jobs vacancy

ఆంధ్రప్రదేశ్‌లోని సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ లైబ్రేరియన్, సెక్షన్‌ ఆఫీసర్, యూడీసీ, స్టెనోగ్రాఫర్, సెక్యూరిటీ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి 12 వ తరగతి/ఇంటర్‌/బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/స్లెట్‌/సెట్‌లో అర్హత సాధించాలి.

వయసు: 30 నుంచి 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/అటెండింగ్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిక్రూట్‌మెంట్‌ సెల్, సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కొండకారకం, విజయనగరం(ఏపీ)535003 చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.11.2022
ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.11.2022

వెబ్‌సైట్‌: https://www.ctuap.ac.in/

చ‌ద‌వండి: AP High Court Recruitment 2022 : ఏపీ హైకోర్టు 3673 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date November 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories