Skip to main content

State Financial Corporations: ఏపీఎస్‌ఎఫ్‌సీ, విజయవాడలో అసిస్టెంట్‌ మేనేజర్లు పోస్టులు

APSFC Vijayawada

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎఫ్‌సీ)..వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 23

పోస్టుల వివరాలు: మేనేజర్లు(ఫైనాన్స్‌)–09, డిప్యూటీ మేనేజర్లు(ఫైనాన్స్‌)–03, అసిస్టెంట్‌ మేనేజర్లు(ఫైనాన్స్‌)–11.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సీఏ/సీఎంఏ/బీటెక్‌తోపాటు ఎంబీఏ/పీజీడీఎం, బ్యాచిలర్‌/పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ లా ఇన్‌ బిజినెస్‌/కమర్షియల్‌ లా ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.08.2021 నాటికి 21ఏళ్ల నుంచి 34ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని ఇంగ్లిష్‌లో నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 10.10.2021

వెబ్‌సైట్‌: https://esfc.ap.gov.in

Qualification GRADUATE
Last Date October 10,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories