Andhra Pradesh Jobs: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలోలు
Sakshi Education
పాడేరులోని కలెక్టర్ కార్యాలయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో తాత్కాలిక ప్రాతిపదికన ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో (నీతి ఆయోగ్)ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 03
అర్హత: పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. డేటా అనాలిసిస్, ప్రెజంటేషన్ స్కిల్, సోషల్ మీడియా తదితరాలపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.55,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తును పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, నార్త్ బ్లాక్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కాంపౌండ్, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామకు పంపించాలి.
చదవండి: Andhra Pradesh Jobs: 434 స్టాఫ్ నర్సు పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
దరఖాస్తులకు చివరితేది: 28.09.2023.
వెబ్‌సైట్: https://allurisitharamaraju.ap.gov.in/
Qualification | POST GRADUATE |
Last Date | September 28,2023 |
Experience | 5 year |
For more details, | Click here |