APVVP Recruitment 2022: 341 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే
ఏపీ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ) ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(సీఏఎస్‌ఎస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 341
పోస్టుల వివరాలు: గైనకాలజీ-60, అనెస్తీషియా-51 పీడియాట్రిక్స్-51, జనరల్ మెడిసిన్-75, జనరల్ సర్జరీ-57, రేడియాలజీ-27, పాథాలజీ-08, ఈఎన్‌టీ-09, ఫోరెన్సిక్ మెడిసిన్-03.
అర్హత: పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి గరిష్ట వయోపరిమితి 42ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.08.2022
వెబ్‌సైట్: https://hmfw.ap.gov.in/
చదవండి: APVVP Recruitment 2022: ప్రభుత్వాసుపత్రుల్లో 171 పారా మెడికల్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | August 26,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |