APVVP Recruitment 2022: చిత్తూరు జిల్లా ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో పోస్టులు.. ఎవరు అర్హులంటే
చిత్తూరు జిల్లాలోని ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆడియోమెట్రీషియన్ పోస్టు ల భర్తీకి ఏపీ వైద్య విధాన పరిషత్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: ఇంటర్మీడియట్, బీఎస్సీ(ఆడియాలజీ) లేదా డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ కోర్సు ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–42ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్షల్లో పొందిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(ఏపీవీవీపీ) కార్యాలయం, చిత్తూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 13.07.2022
వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in
చదవండి: Medical Officer Jobs: టీటీడీ ఆసుపత్రుల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.53,495 వేతనం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | July 13,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |