Skip to main content

Medical Officer Jobs: టీటీడీ ఆసుపత్రుల్లో మెడికల్‌ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.53,495 వేతనం

TTD Recruitment 2022 For medical officer jobs

తిరుమల తిరుమతి దేవస్థానం(టీటీడీ) ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఖాళీల భర్తీకి హిందూ మతస్థులైన అభ్యర్థుల నుంచి  దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 18
అర్హత:ఎంబీబీఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.ఎండీ/ఎంఎస్‌ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది.
జీతం: నెలకు రూ.53,495 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్, టీటీడీ కేంద్ర వైద్యశాల, కేటీ రోడ్, తిరుపతి చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.07.2022

వెబ్‌సైట్‌: https://www.tirumala.org/

చ‌ద‌వండి: Senior Resident Posts: ఎయిమ్స్, బీబీనగర్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.67,700 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories