Skip to main content

Jobs in Andhra Pradesh: ఏపీవీవీపీ, ప్రకాశం జిల్లాలో మెడికల్‌ పోస్టులు.. నెలకు రూ.52 వేల వ‌ర‌కు వేతనం..

APVVP Prakasam district

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ).. ప్రకాశం జిల్లాలో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: థియేటర్‌ అసిస్టెంట్లు–4, పోస్ట్‌మార్టమ్‌ అసిస్టెంట్‌–1, ల్యాబ్‌ అటెండెంట్‌–1, కౌన్సిలర్‌–1,ఆడియోమెట్రీషియన్‌–1, బయో మెడికల్‌ ఇంజినీర్‌–2, జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌–1, ప్లంబర్‌–3, ఎలక్ట్రీషియన్‌–3.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ,బీటెక్‌(బయో మెడికల్‌ ఇంజినీర్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15,000 నుంచి రూ.52,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌(ఏపీవీవీపీ), ప్రకాశం జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 23.03.2022

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in/​​​​​​​


​​​​​​​లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date March 23,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories