Skip to main content

APVVP Recruitment 2022: ఏపీవీవీపీ, కడపలో 10 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

APVVP Kadapa Recruitment 2022 For Biomedical Engineer, Plumber Jobs

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ) ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: బయో మెడికల్‌ ఇంజనీర్లు–02, కౌన్సిలర్‌–01, డెంటల్‌ టెక్నీషియన్‌–01, ప్లంబర్‌లు–04, థియేటర్‌ అసిస్టెంట్‌–01, ఎలక్ట్రీషియన్‌–01.
అర్హత: పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15,000 నుంచి రూ.52,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సా«ధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీసీహెచ్‌ఎస్‌(ఏపీవీవీపీ), వైఎస్సార్‌ కడప జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 02.07.2022

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పారా మెడికల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 02,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories