Skip to main content

APVVP Recruitment 2022: ఏపీవీవీపీ, చిత్తూరులో 176 ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

apvvp chittoor recruitment

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ)కమిషనర్‌ కార్యాలయం..అనంతపురం జిల్లాలో ఒప్పంద/అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 176
పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్‌–01, థియేటర్‌ అసిస్టెంట్‌–27, పోస్ట్‌మార్టమ్‌ అసిస్టెంట్‌–35, ల్యాబ్‌ టెక్నీషియన్‌–19, ల్యాబ్‌ అటెండెంట్‌–01, కౌన్సిలర్‌–06, ఆడియోమెట్రీషియన్‌–03, ఫిజియోథెరపిస్ట్‌–05, బయో మెడికల్‌ ఇంజనీర్‌–06, జనరల్‌ డ్యూటీ అటెండెంట్స్‌–62, ప్లంబర్‌–06, ఎలక్ట్రీషియన్‌–05.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఏపీ పారామెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15,000 నుంచి రూ.52,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌(ఏపీవీవీపీ),చిత్తూరు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 22.02.2022

వెబ్‌సైట్‌: https://chittoor.ap.gov.in

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

Qualification 10TH
Last Date February 22,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories