APVVP Recruitment 2022: ఏపీవీవీపీ, చిత్తూరు ఆసుపత్రుల్లో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
చిత్తూరు జిల్లాలోని ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్–01, ఆడియోమెట్రీషియన్–04, ప్లంబర్–05, ఎలక్ట్రీషియన్–03.
అర్హత: పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, రిజర్వేషన్ నియమాల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన పత్రాలతో జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ కార్యాలయం, చిత్తూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 29.06.2022
వెబ్‌సైట్: http://chittoor.ap.gov.in
చదవండి: Assistant Professor Jobs: ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 491 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | June 29,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |