APSCSCL Recruitment 2023: ఏపీ సివిల్ సప్లైస్, పార్వతీపురంలో 570 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 570
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్–190, డేటాఎంట్రీ ఆపరేటర్–190, హెల్పర్–190.
అర్హత
టెక్నికల్ అసిస్టెంట్: బీఎస్సీ(అగ్రికల్చర్/
మైక్రోబయాలజీ /బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/బీఎస్సీ(బీజెడ్‌సీ)/బీఎస్సీ(లైఫ్ సైన్సెస్)/డిప్లొమా(అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
హెల్పర్: 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: టీఏ/డీఈవో పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు, హెల్పర్‌కు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు (టీఏ/డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపికచేస్తారు.
చదవండి: APSCSCL Recruitment 2023: ఏపీ సివిల్ సప్లైస్, విజయనగరం జిల్లాలో 750 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆఫీస్, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, సబ్ కలెక్టరేట్ కాంపౌండ్, పార్వతీపురం, పార్వతీపురం మన్యం జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 11.09.2023.
వెబ్‌సైట్: https://parvathipurammanyam.ap.gov.in/
Location | Andhra Pradesh |
Qualification | Others |
Last Date | September 11,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |