AP Govt Jobs 2023: ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, కాకినాడలో 825 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 825
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్-275, డేటాఎంట్రీ ఆపరేటర్-275, హెల్పర్-275.
అర్హత
టెక్నికల్ అసిస్టెంట్: బీఎస్సీ(అగ్రికల్చర్/మైక్రోబయాలజీ/బయోకెమిస్ట్రీ /బయోటెక్నాలజీ)/బీఎస్సీ(బీజెడ్‌సీ)/బీఎస్సీ(లైఫ్ సైన్సెస్/డిప్లొమా(అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
హెల్పర్: 8, 10 వతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: టీఏ/డీఈవో పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు, హెల్పర్‌కు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్ సప్లైస్ మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ కాంపౌండ్, కాకినాడ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 02.09.2023.
వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | September 02,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |