Skip to main content

APPSC Group 1 & 2 Notification 2023 Released : నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల భ‌ర్తీకి ఉత్తర్వులు.. మొత్తం ఎన్ని పోస్టులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
APPSC Group 1 and Group 2 Notification Released News Telugu ,News for Job Seekers: Andhra Pradesh Govt's Updates,
APPSC Group 1 & 2 Notification 2023

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(APPSC) గ్రూప్‌-1, 2 ఉద్యోగాల భ‌ర్తీకి ఆగ‌స్టు 28వ తేదీన‌ (సోమ‌వారం) ప్ర‌భుత్వం కీల‌క ఉత్తర్వులను విడుద‌ల చేసింది. ఈ మేర‌కు APPSC గ్రూప్- 1, గ్రూప్-2 పోస్టుల భర్తీ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసింది. APPSC గ్రూప్‌-1లో 89 పోస్టులకు, గ్రూప్‌-2లో 508 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ గ్రూప్‌-1 & 2 ఉద్యోగాల ప‌రీక్ష‌ల‌ను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది.

☛ APPSC Group-1&2 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

APPSC Group 2 Best Tips Video :

Published date : 29 Aug 2023 10:38AM

Photo Stories