APPSC Group 2 Mains 2024 Postponed : ఏపీపీఎస్సీ గ్రూప్-2 వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?
ఈ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగా 4,04,037 మంది అంటే.. (87.17) శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.
APPSC Group-2 మెయిన్ పరీక్షను రెండు పేపర్లుగా 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్–1లో సెక్షన్–1: సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు); సెక్షన్–2: భారత రాజ్యాంగం సమీక్షల నుంచి 150 ప్రశ్నలు (150 మార్కులు) అడుగుతారు. పేపర్–2లో సెక్షన్–1: భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థ; సెక్షన్–2 సైన్స్ అండ్ టెక్నాలజీల నుంచి 150 ప్రశ్నలు(150 మార్కులు) అడుగుతారు.
ఏపీపీఎస్సీ డిసెంబర్ 7వ తేదీన 897 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి 21 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించింది. అనంతరం మరో 8 పోస్టులు నోటిఫికేషన్‌కు కలిపారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 905కి పెరిగాయి. పెరిగిన పోస్టుల ఆధారంగా మెయిన్స్‌కు మొత్తం 92,250 మందిని ఎంపిక చేశారు.
Tags
- appsc group 2 postponed
- appsc group 2 mains exam postponed 2024
- appsc group 2 mains exam date 2024
- appsc group 2 mains exam date 2024 news telugu
- appsc group 2 new exam dates 2024
- appsc group 2 mains postponed update news
- appsc group 2 posts 2024
- appsc group 2 posts 2024 updates news telugu
- appsc group 2 mains re exam date 2024
- APPSC Group 2 Posts
- appsc group 2 jobs news
- APPSC
- APPSC Group 2 Mains 2024 Postponed News Telugu
- AndhraPradeshPublicServiceCommission
- APPSCAnnouncement
- NewExamDates
- APPSCExamUpdates
- APPSCGroup2Mains
- PostponedExams
- Group2Mains
- APPSC
- Group2Exams
- SakshiEducationUpdates