Skip to main content

APPSC Group 2 Exam News: ముగిసిన గ్రూప్‌-2 పరీక్షలు

APPSC Group 2 Exam
APPSC Group 2 Exam

రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం పీపర్-1, మధ్యాహ్నం పేపర్-2 నిర్వహించారు.

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 ప్రశ్నాపత్రాలు అండ్‌ Key అప్‌డేట్స్: Click Here

మొత్తం 175 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. 92,250 మంది మెయిన్స క్వాలిఫై కాగా 79,599 మంది పరీక్షలు రాశారు. వాయిదా వేయాలని కొందరు అభ్యర్ధులు, ప్రభుత్వం కోరినా APPSC వెనక్కి తగ్గకుండా నిర్వహించింది.

Published date : 24 Feb 2025 09:06AM

Photo Stories