Andhra Pradesh Govt Jobs: ఏపీఐఐసీ, మంగళగిరిలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఐఐసీ)..ఒప్పంద ప్రాతిపదికన చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్01, హ్యూమన్ రిసోర్స్ కన్సల్టెంట్01.
అర్హత: బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), డిగ్రీ, పీజీ(హ్యూమన్ రిసోర్సెస్, బిజినెస్/ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
వయసు: 30.11.1972 నుంచి 30.11.1992 మధ్య జన్మించి ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.08.2022
వెబ్‌సైట్: https://apiic.in/
చదవండి: APVVP Recruitment 2022: 341 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 29,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |