Skip to main content

AP High Court Recruitment 2022: ఏపీ జిల్లా కోర్టుల్లో 1520 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని హైకోర్టు జిల్లా కోర్టుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AP High Court recruitment 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 1520
జిల్లాల వారీగా పోస్టులు: అనంతపురం-92, చిత్తూరు-168, తూర్పు గోదావరి-156, గుంటూరు-147, వైఎస్సార్‌ కడప-83, కృష్ణా-204, కర్నూలు-91,ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు-104, ప్రకాశం-98, శ్రీకాకుళం-87, విశాఖపట్నం-125, విజయనగరం-57, పశ్చిమ గోదావరి-108.
అర్హత: ఏడో తరగతి పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000 నుంచి రూ.61,960 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.11.2022

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/

చ‌ద‌వండి: AP High Court Recruitment 2022 : ఏపీ హైకోర్టు 3673 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date November 11,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories