Skip to main content

AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టులో డ్రైవర్‌ పోస్టులు.. నెలకు రూ.76,730 వ‌ర‌కు వేతనం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమరావతిలోని ఏపీ హైకోర్టు.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన డ్రైవర్‌పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AP High Court Recruitment 2022 For driver jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 08
అర్హత: ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు డ్రైవింగ్‌లో అనుభవం ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.23,780 నుంచి రూ.76,730 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌(డ్రైవింగ్‌)టెస్ట్, ్ర«ధువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 29.10.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.11.2022

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/

చ‌ద‌వండి: AP High Court Recruitment 2022 : ఏపీ హైకోర్టు 3673 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date November 15,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories