Skip to main content

AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టులో 76 పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

AP High Court Recruitment 2022

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కోర్టు మాస్టర్‌ - పర్సనల్‌ సెక్రటరీ పోస్టుల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 76
అర్హత: డిగ్రీ(ఆర్ట్స్‌/సైన్స్‌/కామర్స్‌), ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్, హయ్యర్‌ గ్రేడులో ఇంగ్లిష్‌ టైప్‌ రైటింగ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: రూ.57,100  నుంచి రూ.1,47,760 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌హ్యాండ్‌ ఇంగ్లిష్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన  తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్‌(అడ్మినిస్ట్రేషన్‌), ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 22.10.2022

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/

చ‌ద‌వండి: APPSC Group 1 Notification 2022: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక... పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 22,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories