AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టులో అసిస్టెంట్-ఎగ్జామినర్ పోస్టులు... ఎవరు అర్హులంటే..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలోని ఏపీ హైకోర్టు.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్-ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 27
పోస్టుల వివరాలు: అసిస్టెంట్-14,ఎగ్జామినర్-13.
అర్హత: ఆర్ట్స్/సైన్స్/కామర్స్/లా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.25,220 నుంచి రూ.80,910 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రు వపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాసు ప్రారంభ తేది: 29.10.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.11.2022
వెబ్‌సైట్: https://hc.ap.nic.in/
చదవండి: AP High Court Recruitment 2022: ఏపీ జిల్లా కోర్టుల్లో 1520 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |