AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1458 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... ఎవరు అర్హులంటే..
![ap dme recruitment 2022](/sites/default/files/styles/slider/public/images/2022/12/22/andhra-pradesh-1671711008.jpg)
మొత్తం పోస్టుల సంఖ్య: 1458
పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్
స్పెషాలిటీలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనెస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్,ఆప్తాల్మాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్/రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, డెంటిస్ట్రీ/డెంటల్ సర్జరీ, రేడియోథెరపీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, అనాటమీ తదితరాలు.
అర్హత: మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(డీఎం/ఎంసీహెచ్/ఎండీ/ఎంఎస్ /ఎండీఎస్) ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ ప్రభుత్వ మెడికల్–డెంటల్ కాలేజీలలో పీజీ చదివిన స్థానిక అభ్యర్థులు అర్హులు.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రెసిడెంట్ సూపర్ స్పెషలిస్ట్‌లకు రూ.85,000, రెసిడెంట్ స్పెషలిస్ట్ డిగ్రీ(పీజీ)కు రూ.70,000, రెసిడెంట్ డెంటిస్ట్(పీజీ)కు రూ.65,000 ఉంటుంది.
సర్వీసు కాలం: ఎంపికైన అభ్యర్థులు ఏడాది పనిచేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: పోస్టు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.11.2022
వెబ్‌సైట్: http://dme.ap.nic.in
చదవండి: APPSC Recruitment 2022: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 19,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |