Skip to main content

AP District Court Recruitment 2022: పదోతరగతి అర్హత‌తో 439 ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టులు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అమరావతిలో హైకోర్టు జిల్లా కోర్టుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AP District Court Recruitment 2022 For Process Server posts

మొత్తం పోస్టుల సంఖ్య: 439
జిల్లాల వారీగా ఖాళీలు: అనంతపురం-30, చిత్తూరు-42, తూర్పు గోదావరి-26, గుంటూరు-72, వైఎస్సార్‌ కడప-25, కృష్ణా-50, కర్నూలు-23, ఎస్‌సీఎస్‌ఆర్‌ నెల్లూరు-22, ప్రకాశం-27, శ్రీకాకుళం-49, విశాఖపట్నం-40, విజయనగరం-40, పశ్చిమ గోదావరి-11.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.23,780 నుంచి రూ.76,730 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రు వపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.11.2022

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/

చ‌ద‌వండి: AP High Court Recruitment 2022: ఏపీ జిల్లా కోర్టుల్లో 1520 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date November 11,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories