Skip to main content

AP High Court Recruitment 2022: ఏపీ జిల్లా కోర్టుల్లో 158 ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అమరావతిలో ఏపీ హైకోర్టు జిల్లా కోర్టుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AP District Court Recruitment 2022 For Field Assistant Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 158
జిల్లాల వారీగా ఖాళీలు: అనంతపురం-11, చిత్తూరు-19, తూర్పు గోదావరి-21, గుంటూరు-25, వైఎస్సార్‌ కడప-14, కృష్ణా-15, కర్నూలు-09, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు-05, ప్రకాశం-11, శ్రీకాకుళం-10, విశాఖపట్నం-06, విజయనగరం-05, పశ్చిమ గోదావరి-07.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.25,220 నుంచి రూ.80,910 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆ«ధారిత పరీక్ష, ధ్రు వపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.11.2022

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/

చ‌ద‌వండి: AP District Court Recruitment 2022: ఏపీ జిల్లా కోర్టుల్లో 112 ఎగ్జామినర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 11,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories