Skip to main content

AP District Court Recruitment 2022: ఏపీ జిల్లా కోర్టుల్లో 112 ఎగ్జామినర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని హైకోర్టు జిల్లా కోర్టుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఎగ్జామినర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AP District Court Recruitment 2022 For Examiner Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 112
జిల్లా వారీగా పోస్టులు: అనంతపురం-09, చిత్తూరు-10, తూర్పు గోదావరి-11, గుంటూరు-10, వైఎస్సార్‌ కడప-08, కృష్ణా-17, కర్నూలు-07, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు-02, ప్రకాశం-06, శ్రీకాకుళం-10, విశాఖపట్నం-12, విజయనగరం-02, పశ్చిమ గోదావరి-08.
అర్హత: ఇంటర్మీడియట్‌ పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.23,780 నుంచి రూ.76,730 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.11.2022

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/

చ‌ద‌వండి: AP High Court Recruitment 2022: ఏపీ జిల్లా కోర్టుల్లో 681 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.80,910 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date November 11,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories