Anganwadi Posts in Andhra Pradesh: వైఎస్సార్ జిల్లాలో 85 అంగన్‌వాడీ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 85
పోస్టుల వివరాలు: అంగన్‌వాడీ వర్కర్-11, అంగన్‌వాడీ హెల్పర్-72, అంగన్‌వాడీ వర్కర్-02.
ఐసీడీఎస్ ప్రాజెక్టు పేరు: కడప, సీకే దిన్నె, ముద్దనూరు, ప్రొద్దుటూరు అర్బన్/రూరల్, పులివెందుల, బద్వేల్, కమలాపురం, జమ్మలమడుగు, వేంపల్లి, మైదుకూరు, చాపాడు.
వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11,500, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తును వైఎస్సార్ జిల్లాలోని సీడీపీవో కార్యాలయం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 08.09.2023.
వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | September 08,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |