Skip to main content

Andhra Pradesh Jobs: ఏపీ సివిల్‌ సప్లైస్, కోనసీమ జిల్లాలో 993 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

కోనసీమలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ లిమిటెడ్, జిల్లా కార్యాలయం.. డా.బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various posts in APSCSCL, Konaseema District ,Apply Now ,Dr. BR Ambedkar, District Office

మొత్తం పోస్టుల సంఖ్య: 993
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌–331, డేటాఎంట్రీ ఆపరేటర్‌–331, హెల్పర్‌–331.
టెక్నికల్‌ అసిస్టెంట్‌: బీఎస్సీ(అగ్రికల్చర్‌ /మైక్రోబయాలజీ/బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/బీఎస్సీ(బీజెడ్‌సీ)/బీఎస్సీ(లైఫ్‌ సైన్సెస)/డిప్లొమా(అగ్రికల్చర్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
డేటాఎంట్రీ ఆపరేటర్‌: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
హెల్పర్‌: 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: టీఏ/డీఈవో పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు,హెల్పర్‌కు 18నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు (టీఏ/డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: నోటిఫికేషన్‌ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్‌ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ లిమిటెడ్, ఎయిమ్స్‌ కాలేజ్, మొదటి అంతస్తు, ముమ్మిడివరం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 08.09.2023.

వెబ్‌సైట్‌: https://konaseema.ap.gov.in/

చ‌ద‌వండి: Andhra Pradesh Jobs: AP స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 800+ ఉద్యోగాలు!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date September 08,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories