Skip to main content

Anganwadi Jobs in AP: 80 అంగన్‌వాడీ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

అనంతపురం జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థలో 10 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
anganwadi jobs in anantapur district ap

మొత్తం పోస్టుల సంఖ్య: 80
పోస్టులు: అంగన్‌వాడీ వర్కర్‌/మినీ అంగన్‌వాడీ వర్కర్‌/అంగన్‌వాడీ హెల్పర్‌. 
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు రూ.11,500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తులకు చివరితేది: 24.12.2022

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in

చ‌ద‌వండి: AP Police Recruitment 2022: 6511 పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 24,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories