Skip to main content

Andhra Pradesh Govt Jobs: అంగన్‌వాడీ కేంద్రాల్లో 47 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ విశాఖపట్నం జిల్లా, ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్ప­ర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
andhra pradesh anganwadi vacancy 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 47
పోస్టుల వివరాలు: అంగన్‌వాడీ వర్కర్‌-05, అంగన్‌వాడీ హెల్పర్‌-42.
ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పేరు: పెందుర్తి, విశాఖపట్నం, భీమునిపట్నం.
వయసు: 01.07.2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11,500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును విశాఖపట్నం జిల్లాలోని సీడీపీవో కార్యాలయం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 03.04.2023.

వెబ్‌సైట్‌: https://visakhapatnam.ap.gov.in/

చదవండి: 9212 Jobs in CRPF: పదితోనే కానిస్టేబుల్‌ కొలువు.. నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ... విజయానికి ప్రిపరేషన్‌ ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date April 03,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories